మనతో మన రజినమ్మ

మనతో మన రజినమ్మ గుంటూరు 29 వ వార్డ్ లో జరిగిన మనతో మన రజినమ్మ కార్యక్రమం.ఈ కార్యక్రమంలో,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,,పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు,స్థానిక కార్పొరేటర్ రోషన్ గారు,రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారు,కార్పొరేటర్లు,వార్డ్ ఇంచార్జి లు,క్లస్టర్ ఇంఛార్జీలు,మండల ఇంఛార్జీలు,వివిధ అనుబంధ విభాగాల నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..!!

మనతో మన రజినమ్మ