క్రేన్ సంస్థల వ్యవస్థాపకులు గ్రంధి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి

1.

క్రేన్ సంస్థల వ్యవస్థాపకులు గ్రంధి సుబ్బారావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం వారి కుమారుడు గ్రంధి లక్ష్మీ కాంతారావు గారితో కలిసి గుంటూరు పట్టణంలోని పేద ప్రజలకు పెట్టనున్న అన్నదాన వాహనాలను ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు.