మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషన్ పురస్కారం
1.
హైదరాబాద్... మెగాస్టార్ చిరంజీవికి పద్మ విభూషన్ పురస్కారం లభించడంతో నిన్న రాత్రి హైదరాబాదులో మెగాస్టార్ కు విందు ఇచ్చిన కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి