భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గార్ల విగ్రహావిష్కరణ చేసిన మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.
1.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గార్ల విగ్రహావిష్కరణ చేసిన మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.
45వ డివిజన్ కార్పొరేటర్ యక్కాలురి మారుతి,పార్టీ నేత కోలింగారెడ్డి ఆధ్వర్యంలో కొరిటెపాడు ప్రధాన రహదారిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్
బి.ఆర్.అంబేడ్కర్,మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖర రెడ్డి గార్ల విగ్రహావిష్కరణ చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు,జిల్లా పార్లమెంట్ ఇంచార్జి కిలారు రోశయ్య గారు,ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి గారు,డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు,జిడిసిసి బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారు