ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొని వారిని సత్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని 31వ డివిజన్లలో ఉన్న వాలంటీర్లకు,గృహసారధులకు,సచివాలయ కన్వినర్లకు జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొని వారిని సత్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాల్ పురం రాము గారు,స్థానిక కార్పొరేటర్ అందుగుల సంతోష్,జె. సి.యస్ మరియు మండల క్లస్టర్ ఇంఛార్జీలు నూనె ఉమామహేశ్వర రెడ్డి,సూరసాని వెంకటరెడ్డి,కార్పొరేటర్లు రోషన్,పడల సుబ్బారెడ్డి,అచ్చాల వెంకటరెడ్డి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.

ఆత్మీయ సత్కార కార్యక్రమంలో పాల్గొని వారిని సత్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు