పెదకూరపాడు MLA నంబూరు శంకరరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా పెదకూరపాడు నియోజకవర్గం లోని అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో ఎంతో వైభవంగా ముగ్గుల పోటీలు జరిగాయి

1 / 1

1.

పెదకూరపాడు MLA నంబూరు శంకరరరావు గారి ఆధ్వర్యంలో ఎంతో ఉల్లాసంగా, ఉత్సహంగా పెదకూరపాడు నియోజకవర్గం లోని అచ్చంపేట, బెల్లంకొండ మండలాలలో ఎంతో వైభవంగా జరిగినటువంటి ముగ్గుల పోటీలు కార్యక్రమంలో మొదటి బహుమతి 40,000,రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 5000 మరియు కన్సులేషన్ బహుమతిగా మరో 5,000, అంతే కాకుండా పాల్గున్న అందరికి కుక్కర్ ని అందించి మహిళామనులకి అందరికి కూడా సంక్రాతి శుభాకాంక్షలు తెలియజేప్పే క్రమంలో రంగవల్లిలలో విన్నర్స్ ని సెలక్ట్ చేసే క్రమంలో నంబూరి శంకరరావు ఆదేశాల మేరకు జెడ్జిగా వ్యవహరించినటువంటి స్టేట్ జాయింట్ సెక్రటరీ బండ్లమూడి రోజారాణి గారు పాల్గొన్నారు