శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బిజెపి నాయకులు బండి సంజయ్
శివాలయ గర్భగుడిని శుభ్రం చేసిన బిజెపి నాయకులు బండి సంజయ్
కరీంనగర్ జిల్లా జనవరి 18
ఆలయాల స్వచ్ఛత కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లోని పద్మనగర్ లో ఉన్న శివాలయ గర్భగుడిని ఈ రోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ శుభ్రం చేశారు.
ఒక చేత్తో పైపు, మరో చేత్తో వైపర్ చేతబట్టి ఆలయ పరిసరాలను శుభ్రం చేశారు. దేవాలయాలను సంరక్షిం చుకునే బాధ్యత హిందువు లందరిపై ఉందని ఆయన అన్నారు.
శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నా రని సంజయ్ అన్నారు