గుంటూరు లో రేపటి నుంచి జరగనున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ రోజు సంక్రాంతి సంబరాల పోస్టర్ ని ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు
గుంటూరు లో రేపటి నుంచి జరగనున్న సంక్రాంతి సంబరాలలో భాగంగా ఈ రోజు సంక్రాంతి సంబరాల పోస్టర్ ని ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు,మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరి గారు,షేక్ ముస్తఫా గారు,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారు,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు,స్థానిక కార్పొరేటర్ గోపి శ్రీనివాస్ మరియు పలువురు కార్పొరేటర్లు.