గుంటూరు నగరంలోని 39 వ డివిజన్ గుజ్జనగుండ్ల నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి మరియు అభయ గణపతి దేవస్థాన 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం కమిటీ వారి ఆహ్వానం మేరకు దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,తదుపరి భక్తులకు అన్నదానం చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడదల రజిని గారు
1.
గుంటూరు నగరంలోని 39 వ డివిజన్ గుజ్జనగుండ్ల నందు గల శ్రీ పోలేరమ్మ తల్లి అమ్మవారి మరియు అభయ గణపతి దేవస్థాన 11వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం కమిటీ వారి ఆహ్వానం మేరకు దేవస్థానాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి,తదుపరి భక్తులకు అన్నదానం చేస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు విడదల రజిని గారు, గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షేక్ జుమ్మాబి మార్కెట్ బాబు,అందుగుల సంతోష్,మాజీ కార్పొరేటర్ ఉడ
తా కృష్ణ,దేవస్థానం కమిటీ సభ్యులు సుంకే హనుమంతరావు,ఆళ్ల వెంకట్రావు,గుర్రాల శంకర్,పులి కృష్ణ,గుర్రాల రామ్మోహన్,YSRCP నాయకులు బుసిరెడ్డి మల్లేశ్వర రెడ్డి,బోగిసం ప్రసాద్,భక్తులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు