గుంటూరు లో ఈ రోజు జరిగిన సంక్రాంతి సంబరాలు
గుంటూరు లో ఈ రోజు జరిగిన సంక్రాంతి సంబరాలలో భాగంగా భోగి మంటలు,గంగిరెద్దుల నృత్య ప్రదర్శన,చిన్నారులకు భోగి పండ్లు పోయడం లాంటి కార్యక్రమాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు,రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గారు,జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి గారు,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు,మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు,ఎమ్మెల్యేలు మద్దాలి గిరి గారు,షేక్ ముస్తఫా గారు,మరియు కార్పొరేటర్లు పలువురు ప్రజాప్రతినిధులు. #bhogi #sankranthisambaralu #HealthMinister #VidadalaRajini #YSRCongressPartyGunturWest