వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భం
1.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా చంద్రమౌళి నగర్ లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,పార్టీ జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు,పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి లాలుపురం రాము గారు.
36 వ డివిజన్ స్తంభాల గరువు సెంటర్లో స్థానిక కార్పొరేటర్ ఉడుముల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,పార్టీ జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.
35 వ డివిజన్ స్వామి థియేటర్ సెంటర్లో స్థానిక ఇంచార్జి టి.యల్.వి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి,పార్టీ జెండా ఆవిష్కరించి,కేక్ కట్ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.