గుంటూరు 49 డివిజన్ లో 25 లక్షలతో ఆధునీకరించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పోస్టల్ కాలనీ పార్క్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు
1.
గుంటూరు 49 డివిజన్ లో 25 లక్షలతో ఆధునీకరించిన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ పోస్టల్ కాలనీ పార్క్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు,మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు,స్థానిక కార్పొరేటర్ బోడపాటి ఉషారాణి,కిషోర్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు..