యడ్లపాడు మండలం కొండవీడు కోట లో జరిగిన కొండవీడు ఫెస్ట్ 2024 ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.
1.
ఈ రోజు యడ్లపాడు మండలం కొండవీడు కోట లో జరిగిన కొండవీడు ఫెస్ట్ 2024 ఉత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు.ఈ సందర్భంగా కొండవీడు కోట మీద 5 కోట్ల రూపాయలతో నిర్మించిన ఘాట్ రోడ్డు శిలాఫలకాన్ని ఆవిష్కరించిన మంత్రి రజిని గారు,జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ గారు,ఆర్&బి యస్.ఈ శ్రీనివాసమూర్తి గారు,డి.ఎఫ్.ఓ రామచంద్రరావు గారు,ఆర్.డి.ఓ సరోజిని గారు,డిఎస్పీ వర్మ గారు,కల్లి శివారెడ్డి గారు,స్థానిక సర్పంచ్ మొలమంటి సుబ్బారావు గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.