గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 25 వ డివిజన్ మహర్షి,దయానంద్నగర్,ఆదర్శ్ నగర్ కి చెందిన 100 కుటుంబాలు కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి,సత్యనారాయణరెడ్డి,ఓర్సు కొండలు గార్ల ఆధ్వర్యంలో,విడదల గోపి గారి సమక్షంలో టీడీపీ,జనసేన నుంచి వైసీపీ లో చేరారు
1.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 25 వ డివిజన్ మహర్షి,దయానంద్నగర్,ఆదర్శ్ నగర్ కి చెందిన 100 కుటుంబాలు కార్పొరేటర్ చంద్రగిరి కరుణకుమారి,సత్యనారాయణరెడ్డి,ఓర్సు కొండలు గార్ల ఆధ్వర్యంలో,విడదల గోపి గారి సమక్షంలో టీడీపీ,జనసేన నుంచి వైసీపీ లో చేరారు.
పార్టీలో చేరిన వారిలో కెల్లా రమణ,బత్తుల లక్ష్మి,బత్తుల పద్మ,జనార్దన్,సూరా గోపాల్,రమణయ్య,దత్తు బాబు,చల్ల గోపి,శ్రీను,గురవయ్య,అనంతలక్ష్మి,బ్రహ్మారెడ్డి,ఏడుకొండలు,సుబ్బారెడ్డి,అంకమ్మ,అంజమ్మ,జ్యోతి,ప్రవీణ్,ప్రకాష్,చల్ల మోహన్,దుర్గ,అన్వర్,తిరుపతి శ్రీనా,సాయి,యశ్వంత్,బ్రహ్మం,కొండారెడ్డి,సావిత్రి,ఓర్సు సాయి,లక్ష్మణ్,ఓర్సు రమణ,శ్రీనా,మస్తాన్ వాలి,ఆంజనేయులు,కొల్లయ్య,శ్రీకాంత్,సుబ్బారాయుడు,గాడి రమణారెడ్డి,లాకా శ్రీనివాసరెడ్డి,లాకా సుబ్బారెడ్డి,వెంకటేష్ రెడ్డి,కెల్లా నాయుడు,శివమ్మ,వెంకటేశ్వరరెడ్డి,నవీన్,బత్తుల చిన్న బ్రహ్మం,కొనసాని నర్సిరెడ్డి,వెంగయ్య,నరసింహ,కృష్ణారెడ్డి,శంకరరెడ్డి,కోటిరెడ్డి,లక్ష్మి,సుజాత,ఓర్సు మంగమ్మ,శ్రీలక్ష్మి,చిన్నక్క,సుబ్బమ్మ,రంగమ్మ మరియు పలువురు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ పడాల సుబ్బారెడ్డి,నగర మహిళా అధ్యక్షురాలు గనిక ఘాన్సీ,ఎనిరెడ్డి మహేష్ రెడ్డి,చింతపల్లి రమణరావు గారు,ఏటిగడ్డ వాసు,దాసరి దరియా,రాఘవమ్మ,బ్రహ్మం మరియు పలువురు ప్రజాప్రతినిధిలు.