వై.యస్.ఆర్.సీపీ లో చేరికలు 21 వ డివిజన్ కృష్ణ బాబు కాలనీ మరియు శశాంకుల గోలి కాలనీ వాసులు కార్పొరేటర్ గురవయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారి సమక్షంలో టీడీపీ నుంచి వై.యస్.ఆర్.సీపీ లో చేరారు
1.
వై.యస్.ఆర్.సీపీ లో చేరికలు
21 వ డివిజన్ కృష్ణ బాబు కాలనీ మరియు శశాంకుల గోలి కాలనీ వాసులు కార్పొరేటర్ గురవయ్య గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారి సమక్షంలో టీడీపీ నుంచి వై.యస్.ఆర్.సీపీ లో చేరారు
పార్టీలో చేరిన వారిలో దాసరి.బాబురావు,సింగం.సుధాకర్,షేక్.బాజీ,బత్తుల.మోషే,షేక్.మౌలాలి,దాసరి.సాయిబాబు,కాండ్రకొండ.పూర్ణశంకర్,ధూపాటి.ఏసు,షేక్.బడే,కప్పల.రాంబాబు,మాతంగి.రవి,బోరుగడ్డ.శ్యామ్,బోరుగడ్డయోహాను,షేక్.హుస్సేన్ ,,షేక్.జిబేర్,గుంజి.వీరస్వామి,వేముల.వెంకటేశ్వర్లు,గూడూరు.ఆనందరావు,తన్నీరు.వెంకయ్య,తాటికొండ.శ్రీన,మల్లెల.రమణ,తన్నీరు.రమణ,కొండముల్లు.వెంకటమ్మ ,గోరంట్ల.రజిని,ఆలకుంట.రమణ,వెలగపల్లి.నిర్మల,బాసు.రమ,చిత్తలూరు.లక్ష్మీదేవమ్మ ,గుడిపూడి.కుమారి, పసుపులేటి.పూజిత,పులి.యశోద,కోలా.లక్ష్మి ,పల్లా.పోలేరమ్మ,వలపు.అంకమ్మ ,ఊర్సు.బుజ్జి,ఆవుల.కుమారి,ధూపాటి.యేసమ్మ,కోప్పరావు.సత్యవతి,నంద్యాల.లక్ష్మీనారాయణ,నంద్యాల.పద్మ మరియు పలువురు.ఈ కార్యక్రమంలో అంగడి శ్రీనివాసరావు, గుడిపాటి భాస్కర్,కొండారెడ్డి నాగేశ్వరరావు, రవీంద్ర నాయక్,యార్డ్ డైరెక్టర్ రామ్,తిరుమల్లేశ్వరరావు,ప్రేమ్,పవన్ విజయ్ మరియు పలువురు నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు