మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం మనది ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటాం వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించేలా ఆదేశాలిచ్చాం మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నాం ఎలాంటి ఆందోళనా అవసరం లేదు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు
1.
మానవత్వంతో పనిచేసే ప్రభుత్వం మనది
ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటాం
గుంటూరులో అనారోగ్య విపత్తు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకున్నాం
ఇంటింటి సర్వేను పక్కాగా చేపట్టాం
వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నాం
మంచినీటి పైపులైన్లను యుద్ధ ప్రాతిపదికన మారుస్తున్నాం
పాత పైపులైన్లను మూసేస్తున్నాం
వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నేరుగా పర్యవేక్షించేలా ఆదేశాలిచ్చాం
మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షిస్తున్నాం
ఎలాంటి ఆందోళనా అవసరం లేదు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు
అనారోగ్యంతో మృతి చెందిన పద్మ ఇంటికెళ్లి పరామర్శ
కుటుంబసభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5లక్షల ఆర్థిక సాయం
శారదాకాలనీలో వైద్య శిబిరం పరిశీలన
రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా
మంత్రి వెంట మేయర్ కావటి మనోహర్‌నాయుడు గారు, డిప్యుటీ మేయర్ డైమండ్ బాబు గారు, కమిషనర్ కీర్తి చేకూరి గారు