గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ "సామాజిక న్యాయ మహా శిల్పం" విగ్రహ ఆవిష్కరణ
1.
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మక నిర్మించిన 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ "సామాజిక న్యాయ మహా శిల్పం" విగ్రహ ఆవిష్కరణ రేపు విజయవాడలో జరగనున్న సందర్భంగా ఈ రోజు గుంటూరు లో జరిగిన వాకథాన్ లో పాల్గొన్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త శ్రీమతి విడదల రజిని గారు,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు,జిల్లా కలెక్టర్ వేణుగోపాల రెడ్డి గారు,ఎస్పీ ఆరిఫ్ గారు,కమీషనర్ చేకూరి కీర్తి గారు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ నిమ్మకాయల రాజ నారాయణ గారు,తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త నూరి ఫాతిమా గారు, కుమ్మరి శాలివాహన చైర్మన్
మండేపూడి పురుషోత్తం గారు,విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ ముంతాజ్ పఠాన్ గారు,యస్.సి సెల్ అధ్యక్షుడు కృష్ణమోహన్ గారు,గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు,వివిధ సంఘాల నాయకులు