గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలో RTC బస్ స్టాండ్ వద్ద గల NTR విగ్రహం దగ్గర నుండి నందు వెలుగు రోడ్డు లోని కూర్చున్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు సుమారు 3 కోట్ల రూపాయల NCAP నిధులతో నిర్మించ తలపెట్టిన B.T రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న

1.

గుంటూరు నగర తూర్పు నియోజకవర్గ పరిధిలో RTC బస్ స్టాండ్ వద్ద గల NTR విగ్రహం దగ్గర నుండి నందు వెలుగు రోడ్డు లోని కూర్చున్న గాంధీ బొమ్మ సెంటర్ వరకు సుమారు 3 కోట్ల రూపాయల NCAP నిధులతో నిర్మించ తలపెట్టిన B.T రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తున్న గుంటూరు_నగర_మేయర్_కావటి_శివ_నాగ_మనోహర్_నాయుడు గారు,MLC_చంద్రగిరి_యేసురత్నం గారు,MLA_మహమ్మద్_ముస్తఫా గారు,నగర_కమీషనర్_కీర్తి_చేకూరి గారు,YSRCP_గుంటూరు_తూర్పు_అసెంబ్లీ_నియోజకవర్గ_సమన్వయకర్త_షేక్_నూరి_ఫాతిమా గారు.ఈ కార్యక్రమంలో

వివిధ డివిజన్ల కార్పొరేటర్లు,అధ్యక్షులు,నగర పాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులు,సిబ్బంది,YSRCP ముఖ్య నాయకులు,స్థానిక పెద్దలు పాల్గొన్నారు.