విజయవాడ. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
1.
విజయవాడ.
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు.
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్, సీఎం శ్రీ వైఎస్.జగన్, శ్రీమతి వైయస్.భారతి.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన గవర్నర్ జస్టిస్ శ్రీ అబ్దుల్ నజీర్.
సాయుధ దళాల గౌరవవందనం స్వీకరించిన గవర్నర్.