ఈరోజు 75 వ గణతంత్ర దినోత్సవ
1.
ఈరోజు 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ స్టేడియం నందు ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని స్వతంత్ర సమరయోధులు గౌ!! మహాత్మా గాంధీ గారి చిత్రపటానికి,రాజ్యాంగ రూపకర్త భారతరత్న గౌ!! డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసే నివాళులర్పించిన గుంటూరు నగర కమిషనర్ గౌ!! శ్రీమతి చేకూరి కీర్తి గారు, మన ఎమ్మెల్సీ గౌ!! శ్రీ చంద్రగిరి ఏసురత్నంEx-DIG గారు,గుంటూరు నగరం మేయర్ గౌ!! శ్రీ కావటి మనోహర్ నాయుడు గారు,ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉన్నతాధికారులు,వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు