తంగెడ గ్రామం లో గుంతలో బోల్తా పడిన ఆటో
తంగెడ గ్రామం వికసిత్ భారత్ ప్రోగ్రాం కి వెళ్తూ మార్గం మధ్యలో ఆటో ప్రమాదానికి గురై బోల్తా పడిన ఆటో ని గమనించిన బిజెపి నాయకులు ఏలూరి శశి అన్న గారు కారులో నుంచి దిగి క్షతగాత్రులను పలకరించి వెంటనే వాళ్ళని ఆస్పత్రికి తరలించారు గుంతలో బోల్తా పడిన ఆటో ని పైకి లేపించారు....