వై.యస్.ఆర్.సీపీ సీనియర్ నాయకులు అంగడి శ్రీను గారి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు

1.

వై.యస్.ఆర్.సీపీ సీనియర్ నాయకులు అంగడి శ్రీను గారి ఇంట్లో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు,గుంటూరు పార్లమెంట్ ఇంచార్జి,ఎమ్మెల్యే కిలారు రోశయ్య గారు,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు,ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం గారు,ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు కార్పొరేటర్లు,జె.సి.యస్ క్లస్టర్ ఇంఛార్జీలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు..!!