గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి హాస్పిటల్స్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు

1.

గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వైష్ణవి హాస్పిటల్స్ ని ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీమతి విడదల రజిని గారు, ఎమ్మెల్యే ముస్తఫా గారు, జిడిసిసి బ్యాంక్ చైర్మన్ లాల్పురం రాము గారు,బూసిరెడ్డి మల్లెశ్వరరెడ్డి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.