శరవేగంగా ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి
1.
శరవేగంగా ఏటీ అగ్రహారం ప్రధాన రహదారి
మరో రెండు, మూడు రోజుల్లో రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
మొత్తం బడ్జెట్ రూ.22 కోట్లు
డ్రెయిన్ల నిర్మాణానికి రూ.4 కోట్లు
మంచినీటి పైపులైన్ల ఏర్పాటుకు రూ.1.7కోట్లు
రూ.6 కోట్లతో రహదారి నిర్మాణం
సెంట్రల్ లైటింగ్ కు రూ.68 లక్షలు
జీఎస్ బీ రోడ్ల కోసం రూ.కోటి
సర్వాంగ సుందరంగా రోడ్డును నిర్మిస్తున్నాం
దీర్ఘకాల సమస్యకు చరిత్రలో నిలిచేలా పరిష్కారం
నెలన్నర వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని గారు
రహదారి ప్రాంతాన్ని మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు, అధికారులతో కలిసి సందర్శించిన మంత్రి
ఈ కార్యక్రమంలో డివిజన్ల కార్పొరేటర్లు, పలు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు, సభ్యులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..!!