అరండల పేట లో ఒంటరిగా ఉన్న వారే లక్ష్యం గా దాడులు చేస్తున్న ఆటో దొంగలు 

అరండల పేట లో ఒంటరిగా ఉన్న వారే లక్ష్యం గా దాడులు చేస్తున్న ఆటో దొంగలు 

4 రోజుల కిందట పేపర్ బాయ్ పై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కొన్న వైనం

ఆటో లో  ఇద్దరు ఉన్నట్లు సమాచారం 

దొంగలను పట్టుకునే ప్రయత్నం లో గాయాలు పాలు అయిన పేపర్ బాయ్

 అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో  బాధితుడు ఫిర్యాదు

ఇదే  విధం లో మరికొన్ని సంఘటనలు జరిగినట్లు తెలిసింది 

ఒంటరిగా వెళ్ళాలి అంటేనే భయపడుతున్న సాధారణ ప్రజలు

వీరిని పట్టుకోకుంటే మరిన్ని ఘటనలు జరిగే అవకాశం

ఆటో దొంగలను త్వరగా పట్టుకోవాలని కోరుతున్న అరుండల్ పేట ప్రజలు