సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
1.
NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం
చందర్లపాడు గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సంబరాలను శాసనమండలి సభ్యులు డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ప్రారంభించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు ..
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు ..