మంచి చేయ‌డమే జ‌గ‌న‌న్న‌కు తెలుసు గుంటూరులోని అన్న‌దాన స‌త్రానికిఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది భ‌వ‌న నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకున్నాం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని

1.

మంచి చేయ‌డమే జ‌గ‌న‌న్న‌కు తెలుసు
గుంటూరులోని అన్న‌దాన స‌త్రానికిఎంతో చారిత్ర‌క నేప‌థ్యం ఉంది
భ‌వ‌న నిర్మాణానికి చ‌ర్య‌లు తీసుకున్నాం
రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని
అమ‌రావ‌తిరోడ్డులో రూ.1.05 కోట్ల నిధుల‌తో నూత‌నంగా చేప‌ట్టిన  నూత‌న అన్న‌దాన స‌త్రం నిర్మాణానికి శంకుస్థాప‌న‌
గౌతమ్ నగర్ యస్.సి కాలనీ లో 40 లక్షలతో యస్.సి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి శంకుస్థాపన
ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు,స్థానిక కార్పొరేటర్ వంగల హేమలత,వలివీరారెడ్డి గారు అన్న‌దాన స‌త్రం చైర్మ‌న్ పోక‌ల వ‌సంత్‌కుమార్‌, స‌త్రం స‌భ్యులు, పార్టీ అనుబంధ విభాగాల నాయ‌కులు, ప్ర‌భుత్వ సంస్థ‌ల చైర్మ‌న్లు, డైరెక్ట‌ర్లు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.