నందిగామలో సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు
1.
..
నందిగామ పట్టణ శివారు పల్లగిరి వద్ద - ఐతవరం వద్ద ఏర్పాటుచేసిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
సంక్రాంతి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలి.. సంక్రాంతి ప్రజలందరికీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలి : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..
జీవహింస లేకుండా.. సాంప్రదాయ పోటీలు నిర్వహించుకోవాలి.. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకలు జరపాలి ..
ప్రతి ఏటా నందిగామ నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణంలో.. ఆహ్లాదకరంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించడం జరుగుతుంది : MLC డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ గారు ..