తుళ్లూరు మండలం మందడంలో మూడు రాజధానుల శిభిరం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ఎస్ డి ఎఫ్ సోషల్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు మాది గాని గురునాథం రాజధాని అమరావతి ప్రాంతంలో తాళ్లపాలెం జంక్షన్ వద్ద గత నాలుగు సంవత్సరాలుగా (9/3/2020) మూడు రాజధానులు ఇంగ్లీష్ మీడియం
54 వేల పేదలకు ఇల్లు పట్టాలు సాధించాం
27 వేల గం"లు నిరంతరం ఉద్యమిస్తున్న ఉద్యమనేత పోరాట
విప్లవ సైనికుడు శ్రీ మాదిగాని
గురునాథం
జరుగుతున్నటువంటి దీక్షలు
1,208వ రోజు
విజయవాడ పి డబల్యు గ్రౌండ్ నడింబుడ్లు లో చారిత్రకమైన స్థలం అంబేద్కర్ గారి అడ్డ బహుజనుల విజయం కొండమీద అమ్మవారు కొండకింద అంబేద్కర్ గారు
శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు
తుళ్లూరు మండలం మందడంలో మూడు రాజధానుల శిభిరం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నాయకులు
సామాజికన్యాయ జాతి వైతాళికుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ శిల్పం ఆవిష్కరణ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించిన బహుజన పరిరక్షణ సమితి నేతలు
ఈ నెల 19న విజయవాడలో జరిగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో యావత్ భారత దేశ ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన బహుజన పరీక్షలు సమితి నేతలు
మాదిగని గురునాథం, ఈపూర్ ఆదాం, పులి దాసు, పల్లె బాబు, కారుమూరి పుష్పరాజు, నూతక్కి జోషి,