మనతో మన రజినమ్మ గుంటూరు 25 వ వార్డ్ లో జరిగిన మనతో మన రజినమ్మ కార్యక్రమం

1.

.ఈ కార్యక్రమంలో మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు,జిల్లా ఎంపీ అభ్యర్థి,పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య గారు, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి గారు,చంద్రగిరి ఏసురత్నం గారు స్థానిక కార్పొరేటర్ కరుణకుమారి గారు,కార్పొరేటర్లు,వార్డ్ ఇంచార్జి లు,క్లస్టర్ ఇంఛార్జీలు,మండల ఇంఛార్జీలు,వివిధ అనుబంధ విభాగాల నాయకులు,పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..!!