అంబేడ్కర్ బాటలో జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగనన్న అడుగుజాడల్లో నాయకులంతా నడుస్తామని తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు.
1.
అంబేడ్కర్ బాటలో జగనన్న ప్రభుత్వం అడుగులు వేస్తోందని జగనన్న అడుగుజాడల్లో నాయకులంతా నడుస్తామని తూర్పు సమన్వయకర్త నూరిఫాతిమా పేర్కొన్నారు.
నేడు విజయవాడలో
నవ భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, అపర బుద్దుడు బాబా సాహెబ్ డా: బీ ఆర్ అంబేడ్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా తూర్పు నియోజకవర్గం నుంచి 115 బస్ లతో గుంటూరు తూర్పు నియోజకవర్గం వైసీపీ కార్యాలయం నుండి విజయవాడ అంబెడ్కర్ స్మృ