సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు "నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో " ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం

1 / 1

1.

సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గుంటూరు నగరంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియం నందు "నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో " ఉద్యోగులకు నిర్వహిస్తున్న ఎంప్లాయిస్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని,క్రీడాకారులను పరిచయం చేసుకొని,తదుపరి టాస్ వేసి క్రీడలను లాంఛనంగా ప్రారంభిస్తున్న తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి" నూరిఫాతిమ మరియు నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ K.లక్ష్మీ శివ జ్యోతి,మేనేజర్ శివన్నారాయణ,MHO మధుసూదన్ రావు,నగర పాలక సంస్థ వివిధ విభాగాల ఉద్యోగులు,సచివాలయాల ఉద్యోగులు,ఇతర సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.