తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు తమ శక్తికిమించి శ్రమించేందుకు సిద్ధంగా ఉంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు...

1.

తూర్పు నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు తమ శక్తికిమించి శ్రమించేందుకు సిద్ధంగా ఉంటామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరిఫాతిమా పేర్కొన్నారు.

రోజువారి పర్యటనలో భాగంగా " 14వ డి

విజన్ కబడిగూడెంలో పీకలవాగు నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు.

డివిజన్లో ఉన్న  సమస్యలను  స్థానికులను అడిగి తెలుసుకున్న. ఆమె  "అనంతరం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ వేముల జ్యోతి-శ్రీనివాస్ వైసీపీ ముఖ్య నేతలు మద్దిరెడ్డి సుధాకర్ రెడ్డి, వేణు, చెనా, నసిర్, రబ్బానీ, తదితరులు పాల్గొన్నారు.