గుంటూరు లో ఆదరణ కర్త మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆదరణ మహోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు గుంటూరు పశ్చిమనియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు
1.
ఆదివారం రాత్రి గుంటూరు లో ఆదరణ కర్త మినిస్ట్రీస్ వారి ఆధ్వర్యంలో జరిగిన ఆదరణ మహోత్సవాలలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమనియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,ఎమ్మెల్యే కిలారు రోశయ్య గారు, స్థానిక కార్పొరేటర్లు షేక్ రోషన్ గారు,అచ్చాల వెంకటరెడ్డి గారు మరియు బూసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి గారు,పోలూరి వెంకటరెడ్డి గారు,జగన్ కోటి గారు.