అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ రిలీజ్ చేసిన ఎంపీ విజయసాయిరెడ్డి గారు.
బీఆర్ అంబేద్కర్ స్మృతివనం బలహీన వర్గాల కోసం పనిచేసే భవిష్యత్ తరాల గుర్తుకి స్ఫూర్తికి నిదర్శనం
19న సమతా మహాసభ, 20 నుంచి బహిరంగ సభ ఎం.పి విజయసాయి రెడ్డి
- 1.25 లక్షల మంది వస్తారని అంచనా
- సాయంత్రం మహాసభల అనంతరం లేజర్ షో ఉంటుంది
- ఆడిటోరియం, లైబ్రరీ, పార్కుతో భవిష్యత్తులో స్మృతివనం పర్యాటక కేంద్రంగా మారుతుంది
- 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వనంలో 206 అడుగుల అంబెడ్కర్ విగ్రహం ఆవిష్కరించబడుతుంది