స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బాబు జగజీవన్ రాం గారి జయంతి సందర్భంగా పట్టాభిపురం లోని బాబు జగజీవన్ రాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు
1.
స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త. రాజకీయవేత్త బాబు జగజీవన్ రాం గారి జయంతి సందర్భంగా
పట్టాభిపురం లోని బాబు జగజీవన్ రాం గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,స్థానిక వార్డ్ ఇంచార్జి టి.యల్.వి ఆంజనేయులు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.
బ్రాడిపేట లో బాబు జగజీవన్ రాం గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైయస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీమతి విడదల రజిని గారు,ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు,గుంటూరు జిల్లా ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,స్థానిక కార్పొరేటర్ వెంకట కృష్ణ ఆచారి గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు