గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని 25 వార్డు పరిధిలో ఉన్న కొత్త కాలనీ నందు;జండా చెట్టు వద్ద ఉన్న రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న 25వ వార్డు కార్పొరేటర్ గౌ!! శ్రీమతి చంద్రగిరి కరుణ కుమారి గారు

1.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని 25 వార్డు పరిధిలో ఉన్న కొత్త కాలనీ నందు;జండా చెట్టు వద్ద ఉన్న రోడ్డు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న 25వ వార్డు కార్పొరేటర్ గౌ!! శ్రీమతి చంద్రగిరి కరుణ కుమారి గారు ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఉన్నతాధికారులు,సచివాలయ ఎంప్లాయిస్,వాలంటీర్స్, గృహ సారధులు,వైసీపీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు