వినుకొండ లో టిడిపి నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిని వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వ వైద్యశాల లో పరామర్శించారు.
వినుకొండ-లో-టిడిపి-నాయకులు-చేసిన-దాడిలో-గాయపడిన-వారిని-వినుకొండ-శాసనసభ్యులు-శ్రీ-బొల్లా-బ్రహ్మనాయుడు-గారు-ప్రభుత్వ-వైద్యశాల-లో-పరామర్శించారు
కుట్ర పూరితమైన చర్యలు మానుకో జివి ఆంజనేయులు.
వినుకొండ లో టిడిపి నాయకులు చేసిన దాడిలో గాయపడిన వారిని వినుకొండ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు గారు ప్రభుత్వ వైద్యశాల లో పరామర్శించారు.
ఈ సందర్భంగా PS ఖాన్ గారు మాట్లాడుతూ, జివి ఆంజనేయులు కూట్ర పూర్వకంగా ఈ దాడిని చేయించారని ఆరోపించారు. ముస్లిం లు ఐక్యంగా ఉడటాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి చర్యలకు చేపిస్తున్న జివి ఆంజనేయులుకి రానున్న రోజుల్లో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అధికారం లో ఉన్న 10 పది సంవత్సరాలు అభివృద్ధి చేయటం చేతకాక ఓటమి పాలై ఇప్పుడు అధికార దాహం తో మితిమీరి తెలుగుదేశం పార్టీ నాయకులు రౌడి రాజకీయాలకు తెరలేపారని విమర్శించారు