గుంటూరు ఆరండల్ పేట లో గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరణా
1.
గుంటూరు ఆరండల్ పేట లో గ్రంథాలయ చైర్మన్ బత్తుల దేవానంద్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దివంగత ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని ఆవిష్కరించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గారు,ఎమ్మెల్యే మద్దాలి గిరి గారు,మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు
మరియు పలువురు కార్పొరేటర్లు, క్లస్టర్ ఇంఛార్జీలు,ప్రజాప్రతినిధులు