చిలకలూరిపేట పట్టణం గుర్రాలచావిడి కి చెందిన రహంతుల్లా ఇటీవల మరణించగా రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు
1.
ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా 20 లక్షల రూపాయలు గుర్రాలచావిడి కి చెందిన రహంతుల్లా కుటుంబసభ్యులకు అందజేత..
చిలకలూరిపేట పట్టణం గుర్రాలచావిడి కి చెందిన రహంతుల్లా ఇటీవల మరణించగా రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్లి వారికి ఖర్చు అయిన హాస్పిటల్ బిల్లులను ముఖ్యమంత్రి సహయనిధి ద్వారా 20 లక్షల రూపాయల విలువైన సి.యం రిలీఫ్ ఫండ్ చెక్కును వారి కుటుంబసభ్యులకు అందచేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు