35వ డివిజిన్ నుంచి 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరిక
1.
35వ డివిజిన్ నుంచి 30 కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలో చేరిక
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 35 వ డివిజన్ లో 30 కుటుంబాలు జనసేన నుంచి వైఎస్సార్ కాంగ్రెస్పార్టీలోకి పార్టీ జెండా కప్పి వారిని సాదరంగా ఆహ్వానించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారు రోశయ్య గారు. జనసేన నుంచి షేక్ షబ్బీర్, షేక్ జిలానీ, షేక్ హుస్సేన్, పఠాన్ జమీల్యా, బి.మణికంఠ, బి.కృష్ణ, హెచ్.మహేష్, కె.సునీల్, పి.సుందరరావు, పీటర్ పాల్, పి.నాగరాజు, బూసా మణి, కె.సాల్మన్, పి.షణ్ముగం, బి.శ్రీనివాసరావు, దేవరపల్లి రోషన్ తదితరులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో డివిజన్ ఇన్చార్జి టీఎల్వీ ఆంజినేయులు, జేసీఎస్ కన్వీనర్ ఇన్నారెడ్డి, బూత్ కన్వీనర్లు కరిముల్లా, శేషాద్రి అంజినాయుడు, జె.దినేష్, టీఎల్వీ పవన్, జి.దిలీప్ తదితరులు పాల్గొన్నారు