రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు YSRCP అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఉమ్మారెడ్డి వెంకట రమణ గారిని గుంటూరు నగరంలోని కృష్ణ నగర్ నందు గల వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు బొకేతో సత్కరించి అభినందిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజనీ గారు
1.
రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు YSRCP అధ్యక్షులు శ్రీ YS జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన ఉమ్మారెడ్డి వెంకట రమణ గారిని గుంటూరు నగరంలోని కృష్ణ నగర్ నందు గల వారి నివాసం నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా మరియు బొకేతో సత్కరించి అభినందిస్తున్న రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు విడదల రజనీ గారు,గుంటూరు నగర మేయర్ కావటి శివ నాగ మనోహర్ నాయుడు గారు.ఈ కార్యక్రమంలో MLC
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు,కార్పొరేటర్ అందుగుల సంతోష్,YSRCP నాయకులు బుసిరెడ్డి మల్లేశ్వరరెడ్డి,బోగిసం ప్రసాద్,ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు