గుంటూరు 38 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన
1.
గుంటూరు 38 వ డివిజన్ లో నూతనంగా నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి,సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన రాష్ట్రవైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బోగీసం ప్రసాద్,ఉడుముల శ్రీనివాసరెడ్డి,ఆనం సంజీవరెడ్డి, ఉడతా క్రిష్ణ మరి
యు పలువురు ప్రజాప్రతినిధులు