మాచర్ల పట్టణం వై.యస్.ఆర్.సి.పి కార్యాలయం నందు ఎక్సైజ్ సిఐ గా కిషోర్

1.

మాచర్ల నియోజకవర్గం మాచర్ల పట్టణం వై.యస్.ఆర్.సి.పి కార్యాలయం నందు ఎక్సైజ్ సిఐ గా కిషోర్ గారు, SI గా ప్రభాకర్ గారు మరియు కారంపూడి మండలం CI గా చినమల్లయ్య గారు నూతనంగా నియమితులైన ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన వై.యస్.ఆర్.సి.పి రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు శ్రీ పిన్నెల్లి వెంకటరామిరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.