గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉలమా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నూతన ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ మరియు లైబ్రరీ ప్రారంభంత్సవ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు
1.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం లోని పట్టాభిపురం మౌలానా అబుల్ కలాం అజాద్ గారి షాదీఖానా వెనక గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉలమా వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నూతన ఇస్లామిక్ కౌన్సిల్ సెంటర్ మరియు లైబ్రరీ ప్రారంభంత్సవ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు, శాసనసభ్యులు మద్దాళి గిరిధర్ రావు గారు,శాసనమండలి ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి గారు,నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు గారు,శాసనమండలి
సభ్యులు చంద్రగిరి ఏసురత్నం గారు, రాష్ట్ర నాయకులు గులాం రసూల్ గారు, గుంటూరు జిల్లా వక్ఫ్ బోర్డు అధ్యక్షులు జిలాని గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఉలమా వెల్ఫేర్ సొసైటీ మరియు మౌలానా అబుల్ కలాం అజాద్ ఉర్దూఘర్ కమ్ షాదిఖానా కమిటీ, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.