సిద్ధం మహా సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు
1.
సిద్ధం మహా సభకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి తరలివెళ్తున్న బస్సులను జెండా ఊపి ప్రారంభించిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఇంచార్జి శ్రీమతి విడదల రజిని గారు,ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం గారు,పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు,కావటి విక్రమ్ గారు,విడదల గోపి గారు మరియు కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు.