జగనన్న పాలనలోనే ప్రతి గడపకు మేలు.. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి

1.

పెండ్యాల గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

జగనన్న పాలనలోనే ప్రతి గడపకు మేలు.. ప్రజలు మరోసారి ఆశీర్వదించాలి

: MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

గత చంద్రబాబు హయాంలో.. ఆ పార్టీ నాయకులు సూచించిన వారికి మాత్రమే పథకాలు : MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..

కంచికచర్ల మండలంలోని పెండ్యాల గ్రామంలో "గడపగడపకు -మన ప్రభుత్వం" కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ - ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..