గుంటూరు.. జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి నాని ముదిరాజ్ కామెంట్స్
1.
గుంటూరు..
జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి నాని ముదిరాజ్ కామెంట్స్
కొత్తగా ఏపీకి వచ్చిన మొరుసుపల్లి షర్మిల వచ్చింది.
జగన్ పరిపాలన గురించి ఏమీ తెలియకుండా మాట్లాడుతుంది.
తెలంగాణా లో నిన్ను నమ్మిన నాయకులను వంచన చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నావు.
నేడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేద,బడుగు బలహీన వర్గాల కోసం నవరత్నాల పథకాలు అమలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉన్నారు.
మీరు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజీ తీసుకుని మాట్లాడుతున్నారా.
నాడు నేడు క్రింద పాఠశాలలు అభివృద్ధి చేయటం కనపడటం లేదా.
నాడు వైయస్సార్ కుటుంబాన్ని కేసుల్లో ఇరికించిన సోనియా గాంధీ ఈరోజు దేవతలా కనిపిస్తుందా.
జగన్ మోహన్ రెడ్డి పాలన గురించి అవాకులు చవాకులు పేలితే ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఒక్కటై మీ అంతు తేలుస్తాం.
ఎన్ని పార్టీలు ఎంత మంది కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డి ని ఏమీ చేయలేరు.
2014 లో ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసి,ప్రజలు భవిష్యత్ నాశనం చేసిన కాంగ్రెస్ పై పోరాటం చేయండి.
రానున్న ఎన్నికల్లో ప్రజా కంటక పార్టీలు అన్నింటిని రాష్ట్రం నుంచి పారత్రోలుతాం.