చంద్రమౌళి నగర్ లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల ఆత్మీయ సమావేశం
1.
చంద్రమౌళి నగర్ లోని వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సచివాలయ కన్వీనర్ల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు,గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిశీలకులు లాలుపురం రాము గారు,డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు,కార్పొరేటర్లు,జె.సి.యస్ క్లస్టర్ ఇంఛార్జీలు పలువురు ప్రజాప్రతినిధులు.