కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం

కాటేదాన్‌లో భారీ అగ్నిప్రమాదం

కాటేదాన్ - నేతాజీ నగర్‌లో డ్రమ్స్ కంపెనీలో ఈరోజు తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది..

రెండు గంటలు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.